ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులతో పాటు భూ కేటాయింపులు చేయనుంది.