ప్రొద్దుటూరు స్థానిక 22 వ వార్డు మహమ్మదీయ కాలనీ -3 లో రూ. 15 లక్షలతో సిమెంట్ రోడ్డు , డ్రైనేజీ కాల్వ పనులకు బుధవారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మిదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, హిదాయత్, పోరెడ్డి నరసింహారెడ్డి, కాకర్ల నాగశేషారెడ్డి, నూరి, దాదాపీర్, తదితరులు పాల్గొన్నారు.