జగనన్న సురక్ష సభలో ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుందని ఎమ్మెల్యే డీఎన్నార్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని మూలలంకలో జగనన్న సురక్ష సభలకు హాజరయ్యారు. పలువురుకి వివిద దృవపత్రాలను అందించారు. ప్రజా సమస్యలు పాదయాత్రలో విని వారికి అవసరమైన సంక్షేమ పధకాలు 99 శాతం అందేలా సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను రూపొందించి. గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి పత్రాలు అందించడం జరుగుతుందన్నారు. ఎంపిపి ఉమ పాల్గొన్నారు.