ఆలూరు: విద్యాశాక ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆలూరులో శనివారం పర్యటిస్తారు. ఆయన ఏ పాఠశాలకు వెళ్తారో తెలియక ఆలూ రు నియోజకవర్గాల్లో అన్ని స్కూల్లో హెచ్ఎంలు రికార్డులు సరిచేసుకుంటున్నారు. తరగతి, వంట గదులు, బాత్రూంలు శుభ్రం చేయిస్తున్నారు. 2 నెలల క్రితం జిల్లా లో ప్రిన్సిపాల్ సెక్రెటరీ విస్తృతంగా పర్యటించి ఉపాధ్యాయులకు క్లాస్ పీకి వెళ్లారు. దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa