పైల్స్, ఫిషర్, హేమోరాయిడ్ వ్యాధులు చాలా నొప్పిని కలిగిస్తాయి. మలద్వారం నుంచి రక్తం బయటకు రావడంతోపాటు దురద కూడా వస్తుంది. పైల్స్‌లో మలద్వారం చుట్టూ మొటిమ లాంటి గడ్డ బయటకు వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటించాలి. అలోవెరా జెల్‌ను పైల్స్ ఉన్న చోట రాయాలి. అలాగే టీ లీఫ్ ఆయిన్‌ను పైల్స్ ఉన్నచోట రాయాలి. నొప్పిని తగ్గించడంతోపాటు దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. కొబ్బరి నూనె కూడా పైల్స్ నివారణకు ఉపయోగపడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa