ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిమెంటు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్ భూమి పూజ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 15, 2023, 12:36 PM

రైల్వేకోడూరు మండలం రాఘవరాజు పురం నుండి బొజ్జవారిపల్లి వరకు ఈఏపిఎస్ నిధులతో ఒక కోటి తొంబై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే సిమెంట్ రోడ్డుకు శనివారం ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్లు శ్రీనివాసులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, జడ్పీటీసీ రత్నమ్మ, బీసీ మానిటరింగ్ సభ్యులు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com