శనివారం ఉదయం,భీమిలీ మండలంలో పలు గ్రామాలలో పర్యటించి జాతీయ ఉపాధి హామీ పథకం పనులు పరిశీలించిన బిజేపి విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు ప్రసాదరావు పట్నాయక్. తాలవలస గ్రామ లో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పనులనుపరిశీలించారు.వ్యవసాయ కూలీలతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంకేంద్ర ప్రభుత్వంఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు పని కల్పించడమే ఈ పథకం యొక్క లక్ష్యంఅని అన్నారు.