ఈనెల 21న జిల్లా అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి జీవీఎస్ శనివారం ప్రసాద్ తెలిపారు. అండర్-10, 12, 14, 16 కేటగిరీల్లో బాలబాలికలకు పోటీలు జరుగుతాయన్నారు. 50, 60, 100, 300, 600 మీటర్ల షాట్పుట్, లాంగ్ జంప్, 800 మీటర్ల పరుగు పందెంలో పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఎంట్రీలను గుంటూరు బిఆర్ స్టేడియంలోని జిల్లా అథ్లెటిక్స్ సంఘ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు.