ధర్మవరం పట్టణంలోని13వ వార్డు లో ఆషాఢ మాసం పురస్కరించుకొని ఆదివారం ఉదయం జరిగిన అమ్మవారి బోనాల జాతర జరిగింది. ఈ సందర్భంగా బోనాలు ఎత్తిన మహిళలందరికీ బీజేపీ నాయకులు డిష్ రాజు సుమారు 150 మందికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు పోతలయ్య, వెంకటేశు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొనడం జరిగింది.