ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడపడుచులు అండగా నిలబడాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 17, 2023, 05:42 PM

అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి జగన్ కూల్చేశారని తిరుపతి టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌విమర్శించారు.  చంద్రబాబును సీఎం చేయడానికి ఆడపడుచులు అండగా నిలబడాలని కోరారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆడపడుచులకు ఆణిముత్యాల్లాంటి పథకాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సైకో పాలనను తరిమికొట్టి సైకిల్‌ పాలనకు స్వాగతం పలకాలని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com