మేడికొండూరు మండలం, జంగం గుంట్లపాలెంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్న దృవపత్రాలను వారికి అందజేశారు. ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో సీఎం జగన్ నేరుగా ఇంటి వద్దకే దృవపత్రాలు కూడా తీసుకొచ్చి ఇచ్చే లాగా జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు.