నేడు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం రుణం తెచ్చింది. ఈ వెయ్యి కోట్లతో 28 వేల 500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎం కింద కేంద్రం ఏపీకి 30 వేల 500 కోట్లే అనుమతి ఇచ్చింది. ఇందులో ఇక మిగిలింది 2 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి.