EAPCET కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 24 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, 25 నుండి ఆగస్టు 4 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఆగస్టు 3 నుండి 8 వరకు ఆప్షన్ల నమోదు, ఆగస్టు 9న ఆప్షన్ల మార్పులకు అవకాశం కల్పించారు. ఆగస్టు 12వ తేదీన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు 13, 14 తేదీల్లో కళాశాలల్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఆగస్టు 16 నుండి తరగతులు ప్రారంభమవుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa