ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం పనులని పరిశీలించిన మంత్రి అంబటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 19, 2023, 12:51 PM

గత ప్రభుత్వం ప్రోటోకాల్‌కు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే నిర్మాణంలో జాప్యం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ఎందుకు పోలవరాన్ని పూర్తి చేయలేకపోయిందని మంత్రి ప్రశ్నించారు. మా ప్రభుత్వానికి పోలవరంపై చిత్తశుద్ధి ఉందని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. బుధవారం మంత్రి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. నిర్మాణ పనులపై అధికారులను ఆరా తీశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com