ఓ హిజ్రాకు మత్తు మాత్రలు ఇచ్చి ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. సోమవారం రాత్రి చెన్నై మధురవాయిలు హైవే రోడ్డుపై ఇద్దరు హిజ్రాలు నిలబడి ఉండగా, ఆటోలో వచ్చిన నిందితులు ఓ హిజ్రాకు హఠాత్తుగా కత్తి చూపించి బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం మత్తిచ్చి దారుణానికి ఒడిగట్టారు. ఇంకో హిజ్రా ఫిర్యాదుతో పోలీసులు నిందితులు జగన్, దినేష్ లను అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa