జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మాటలకి స్పందించిన నాగబాబుకు సమాధానంగా... అన్నయ్య..... నా చివరి శ్వాస వరకు నేను మెగా ఫ్యామిలీ కి, జనసేన కి ద్రోహిని అవ్వను. రాజకీయాలకి అతీతం నా అభిమానం మీ కుటుంబం మీద. అరుణ అనే అమ్మాయి ఎప్పటికి కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి నాగబాబు గారికి విధేయురాలు. ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. Thank you అన్నయ్య అని అరుణ తెలియజేసారు.