national | Suryaa Desk | Published :
Thu, Jul 20, 2023, 11:40 AM
మణిపూర్ ఘటనపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. ఈ ఘటన బాధాకరమని, సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. మణిపూర్లో దురాగతాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దని పేర్కొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com