సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక పోతున్నాయని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక పోతున్నాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa