మణిపూర్‌లో ఉన్మాద ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. అల్లర్లు సృష్టించడానికి మహిళల్ని పావులుగా చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే తాము చర్యల్లోకి దిగుతామని హెచ్చరించింది. ఈ విషయమై సీజేఐ స్పందిస్తూ ‘ఇది రాజ్యాంగ దుర్వినియోగంలో అత్యంత దారుణ పరిణామం. బయటకు వచ్చిన వీడియోల వల్ల మేము తీవ్ర ఆందోళనకు గురయ్యాం’ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa