ఏపీ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందుగానే వాలంటీర్లకు జీతాలు ఇచ్చేలా నిర్ణయించింది. ప్రతి నెల 1వ తేదీనే వాలంటీర్ల ఖాతాల్లో జీతాలు క్రెడిట్ అయ్యేలా మార్పులు చేస్తోంది. ఈ మేరకు ఏఫీసీఎఫ్ఎస్ఎస్లో మార్పులు చేయాలని ఆదేశించింది. వాలంటీర్లకు సంబంధించిన బిల్లులు అప్లోడ్ చేసిన తర్వాతే మిగిలిన వారి జీతాల బిల్లులు అప్లోడ్ చేసేలా పోర్టల్లో మార్పులు చేశారు.