కొమరోలు శుక్రవారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ప్రారంభించారు. ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా ధ్రువీకరణ పత్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు అందజేశారు. జూలై నెల మాసంలో ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా ధ్రువీకరణ పత్రాలు అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.