రష్యాకు చెందిన మిఖాయిల్ (40) నిద్రలో వచ్చే కలల నియంత్రణకు యూట్యూబ్ లో వీడియోలు చూసి మెదడులో చిప్ పెట్టుకోవడం ద్వారా ఇది సాధ్యమనే నిర్ణయానికి వచ్చాడు. వైద్యులను సంప్రదించగా వారు అలా చేసేందుకు నిరాకరించారు. దీంతో ఓ డ్రిల్లింగ్ మెషీన్ తో తలకు రంద్రం చేసుకుని ఎలక్ట్రోడ్ చిప్ అమర్చుకున్నాడు. అయితే, తీవ్ర రక్తస్రావంతో పడిపోగా కొందరు ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో కోలుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa