దేశవ్యాప్తంగా ఆగస్టులో 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వీటిల్లో శని, ఆదివారాలతో పాటు జాతీయ, ప్రాంతీయ హాలీడేలు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సెలవులపై ఓ లుక్కేద్దాం! ఆగస్టు 6 ఆదివారం, 12 రెండో శనివారం, 13 ఆదివారం, 15 ఇండిపెండెండ్స్ డే, 20 ఆదివారం, 26 నాలుగో శనివారం, 27 ఆదివారం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.