ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లి ప్రియుడిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

national |  Suryaa Desk  | Published : Sun, Jul 23, 2023, 10:16 AM

తన తల్లి వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని తెలిసి ఓ కొడుకు అతడిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో చోటు చేసుకుంది. సుబేహా కాలనీకి చెందిన అష్ఫాక్ తల్లి జోసఫ్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపిస్తోంది. అది తెలిసిన అష్ఫాక్ తన తల్లితో గొడవకు దిగాడు. శాంతింపజేయడానికి వచ్చిన జోసఫ్‌పై అష్ఫాక్ గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన జోసఫ్ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అష్ఫాక్‌ను అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com