ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నై వినూత్న ప్రయోగం.. వరదలను మింగే ‘స్పాంజ్’

national |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2023, 11:02 AM

గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) వినూత్న ప్రయోగంతో ముందుకొచ్చింది. వరద నీటిని పీల్చి భూమిలోకి పంపే స్పాంజ్ పార్కుల నిర్మాణాన్ని చేపట్టింది. రూ.7.67 కోట్లతో నగరవ్యాప్తంగా 57 స్పాంజ్ పార్కులను ఏర్పాటు చేసింది. 340 చ.మీ నుంచి 7 వేల చ.మీ వైశాల్యంలో ఉండే ఈ కుంటలు వరద నీటిని స్టోర్ చేసుకుంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com