ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా, ఆదివారం రోజు విశాఖపట్నంలో కురిసిన భారీ వర్షానికి విశాఖ- భీమిలి బిచ్ రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. వరద నీటితో బీచ్ రోడ్డు చెరువును తలపించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa