ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ్ఞానవాపి కేసులో ముస్లిం పిటీషనర్లకు ఊరట

national |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2023, 02:56 PM

దేశంలో సంచలనం సృష్టించిన జ్ఞానవాపి కేసులో ముస్లిం పిటీషనర్లకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. పురాతత్వ శాఖ సర్వేను బుధవారం 5 గంటల వరకు నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేషించింది. ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రసిద్ధ కాశీవిశ్వనాథ ఆలయానికి సమీపంలో జ్ఞానవాపి మసీదు ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com