ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈపీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు ఖరారు

national |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2023, 03:14 PM

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీరేటును ఖరారు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15% వడ్డీరేటు ఇవ్వాలని సెంట్రల్‌ బోర్డ్‌ ట్రస్టీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈమేరకు ఈపీఎఫ్‌ఓ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే గత ఆర్థిక సంవత్సరం (8.10శాతం)తో పోలిస్తే ఈ ఏడాది వడ్డీ రేటు ఎక్కువగా ఉండటం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com