మద్యం మైకంలో వాహనంలు నడిపి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలలో కంచరపాలెం ట్రాఫిక్ పోలీస్ కి దొరికిన 18 మందికి మూడవ స్పెషల్ మేజిస్ట్రేట్ గణపతిరావు భారీ జరిమానాలు విధించినట్లు కంచరపాలెం ట్రాఫిక్ సిఐ మళ్ల అప్పరావు బుదవారం తెలిపారు. మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తికి పది వెలు లారీ నడిపిన వ్యక్తికి పది వెలు ఇతర పత్రాలు లేని వాహనాలకు వెయ్యి నుండి ఆరు వేల రూపాయల వరకు జరిమానా విదించినట్లు వెల్లడించారు.