గాజువాక పరిధి 87వ వార్డ్ లో ఎంవివి ఎంకె సొంత ప్రయోజనాలకు ప్రభుత్వభూమి స్మశానాని కబ్జా చేసి నిర్మాణం చేయడం జరుగుతుందని జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం లో మంగళవారం కార్పొరేటర్ బొండా జగన్నాధం అన్నారు. ఈ విషయం పై పలుమార్లు మేయర్, కమిషనర్ కు పిర్యాదు చేసిన ఏటివంటి చర్యలు లేకపోగా , ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మిస్తున్న నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ ఎలా ఇచ్చారో తెలియడంలేదన్నారు.