విజయనగరం, అనకాపల్లి, విశాఖ జిల్లా లతోపాటు అరకు లోక్సభ స్థానం పరిధిలోని అరకు, పాడేరు "శాసనసభ స్థానాలకు వైయస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా టీటీడీ చైర్మన్ వై.వి.సు బ్బారెడ్డిని నియమించారు. సీఎం, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వై.వి.సుబ్బారెడ్డిని ప్రాంతీయ సమన్వయక ర్తగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.