వైఎస్ఆర్ సున్నా వడ్డీ మంజూరైన మహిళ సంఘాల జాబితాను సోషల్ ఆడిట్ నిమిత్తం సచివాలయాలలో ప్రదర్శన చేసినట్లు వెలుగు ఇంచార్జి ఎపీఎం నాగభూషణ్ తెలిపారు. మంగళవారం జియ్యమ్మవలస మండలం సికబడి సచివాలయంలో నోటీస్ బోర్డులో జాబితాను ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయంలో ఉంచిన జాబితా మహిళా సంఘాలు పరిశీలించి అర్హత ఉండి సున్నా వడ్డీ రాకపోతే తెలియజేయాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa