ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో గత నెల 26 నుంచి ఈనెల 4వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. తమ వెబ్‌సైట్‌లో ఫలితాలను పొందుపరిచామని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ కె.వి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఈ పరీక్షల్లో తప్పిన విద్యార్థులు ఈనెల 27 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఫీజులను ఏపీ ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని అయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa