విపక్షాలతో కూడిన I.N.D.I.A కూటమి MPలు మణిపూర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన జులై 29, జులై 30 తేదీల్లో కొనసాగనుంది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శించనున్నారు. సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. అంతకు ముందే కాంగ్రెస్ అగ్ నేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa