ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 27, 2023, 08:47 PM

పోలవరం నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఆమోదించిన తర్వాతే నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జూన్ 5న రాష్ట్రం 41.15 మీటర్ల నీటి నిల్వకు ప్రతిపాదన సమర్పించింది. రాష్ట్రం రూ.17,144 కోట్లతో సవరించిన ప్రతిపాదనను ఇచ్చింది. వీటిని కేంద్రం ఆమోదించాల్సి ఉంది.'


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com