2024 ఏడాదికి సంబంధించి హెచ్1 బీ వీసాలకు త్వరలోనే రెండో రౌండ్ లాటరీ సెలెక్షన్ నిర్వహిస్తామని అమెరికా ఫెడరల్ ఇమిగ్రేషన్ సంస్థ యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) తెలిపింది. ఈ మేరకు యూఎస్ సీఐఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అప్లికేంట్లు గతంలో సమర్పించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లలో అదనంగా వచ్చిన రిజిస్ట్రేషన్లను ర్యాండమ్ సెలెక్షన్ పద్ధతిలో సెలెక్ట్ చేస్తామని వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa