శనివారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర వర్క్ షాప్, రాజకీయ తరగతులు ఆలూర్ రోడ్డులోని గాయత్రీ ఫంక్షన్ హాల్ లో జరిగాయి. సభ ప్రారంభానికి ముందు అమరవీరుల జెండాను ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదర్ ఎగరవేశారు. తర్వాత రాష్ట్ర కార్యదర్శి నివేదిక మీద సభ్యులతో చర్చ జరగడం జరిగినది. ఈ సభకు అధ్యక్షులుగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు వహించారు. ఆదివారం కూడా వర్క్ షాప్ జరగనుంది.