ఆగస్టు 1వ తేదీన రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో పోర్టు హాస్పిటల్ సమీపంలో ఈనార్బిట్ మాల్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ విశాఖకు రానున్న నేపథ్యంలో శంకుస్థాపన ఏర్పాట్లను టీటీడీ ఛైర్మెన్ వైవి సుబ్బారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి విడదల రజిని , నగర మేయర్ హరివెంకట కుమారి , జిల్లా కలెక్టర్ ఏ. మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు శనివారం పరిశీలించారు.