ఆదివారం కొత్తచెరువు మండల కేంద్రంలో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పట్ల బీజేపీ ద్రోహాన్ని వ్యతిరేకించాలని సీపీఎం నేతలు పిలుపునిచ్చారు. రేపు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాను జయప్రదం చేయాలని కరపత్రాలను పంచారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కొత్తచెరువు మండల కార్యదర్శి పైపల్లి గంగాధర్ ఆటో కార్మికులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa