స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిసాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 367 పాయింట్లు లాభపడి 66,528 వద్ద ముగిసింది. నిఫ్టీ 107 పాయింట్లు పుంజుకుని 19,754 వద్ద నిలిచింది.బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎన్టీపీసీ (4.02%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.00%), టెక్ మహీంద్రా (2.28%), టాటా స్టీల్ (2.16%), టీసీఎస్ (1.96%). టాప్ లూజర్స్ : బజాజ్ ఫైనాన్స్ (-1.12%), కోటక్ బ్యాంక్ (-1.09%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.91%), ఐటీసీ (-0.63%), భారతీ ఎయిర్‌టెల్ (-0.46%).