ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడే ఓ నిర్ణయం తీసుకుంటా: యోగి

national |  Suryaa Desk  | Published : Tue, Aug 01, 2023, 01:09 PM

సీమా హైదర్ కేసుపై ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె కేసును ప్రస్తుతం పలు ప్రభుత్వ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని, వాటి రిపోర్ట్ అందిన తర్వాత ఈ కేసుపై తాను ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే తనను ఇండియాలో ఉండేందుకు అనుమతించాలని సీమా చేసిన విజ్ఞప్తిని తెలియజేయగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com