అధ్వానంగా ఉన్న రోడ్లు అభివృద్ధి చేసే వరకు ఉద్యమిస్తామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శేషుకుమార్ అన్నారు. కృష్ణ జిల్లా, కంకిపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్య టించారు. ఈ సందర్భంగా శేషు కుమార్ మాట్లాడుతూ, కంకిపాడులో ప్రధాన రహదారి పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. శ్రీనివాస రావు, పువ్వాడ కృష్ణమోహన్, యలిశెట్టి పాల్గొన్నారు.