సీఎం జగన్ ఆదేశాల మేరకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్లను నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలుబడింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్లుగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి నియమితులయ్యారు.ఈ మూడు జిల్లాల్లో పార్టీకి అందించిన సేవలకు గాను వీరిని మరోమారు రీజనల్ కో–ఆర్డినేటర్లుగా నియమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa