ఆదోని రైతు బజార్లో కిలో టమోటా రూ. 130, వంకాయలు 48, బెండకాయలు 40, పచ్చిమిరప కాయలు 70, కాకరకాయలు రూ. 40, బీరకాయలు 58, కాలిఫ్లవర్ 46, కాబేజీ 26, క్యారేట్ 50, దొండకాయలు 30, ఆలుగడ్డలు 26, ఉల్లిగడ్డలు 24, చౌళేకాయలు 44, సోరకాయలు 20, బీట్రూట్ 34, బీన్స్ 80, చిక్కుడు 48, ముల్లంగి 30, ఆకుకూరలు 10, ఇతరాలు 20 ధరలు ఉన్నట్లు పట్టిలో పేర్కొన్నారు.