విశాఖలో నూతనంగా మాల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడానికి విశాఖ వచ్చిన సీఎం జగన్ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ కలిసి గుండెజబ్బుతో బాధపడుతున్న మునగపాక గ్రామానికి చెందిన దొడ్డి రామకృష్ణ హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. గుండె మార్పిడి కోసం పెద్ద ఎత్తున నిధులు అవసరమని, పెద కుటుంబంలో ఉన్న రామకృష్ణకు గుండె మార్పిడి చికిత్స కోసం పూర్తిస్థాయిలో సహకారం అందించాలని కోరారు.