వరికుంటపాడు మండలం జడదేవి పంచాయతీ పరిధిలోని 14, 15 ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం అయ్యాయని ఉప సర్పంచ్ గుర్రం కొండలరావు బుధవారం ఆరోపించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్, డిపిఓలకు ఫిర్యాదు చేశాడు. వార్డు సభ్యుల సంతకాలు లేకుండా నిధులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ అంశంపై ఉన్నత అధికారులు సమగ్ర విచారణ చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa