కలిగిరి మండలంలోని, వెలగపాడు స్కూల్ నందు గురువారం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఉచిత కంటి పరీక్షలు సైతం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్తులు, స్థానికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa