సీఎం జగన్ విశాఖలో ఇన్ ఆర్బిట్ మాల్ శంఖుస్థాపనకి వెళ్లగా అక్కడ అనారోగ్యంతో బాధ పడుతున్న పెదవాల్తేర్కు చెందిన బాలుడు కె.రమేష్ (11) సాయం చెయ్యాలని సీఎం జగన్ ని కలిసి కోరడం జరిగింది. ఆ సమయంలో బాధితుడి తల్లి కె.లక్ష్మి, ఏయూలో సీఎంను కలుసుకుని తన కుమారుడి అనారోగ్యం గురించి వివరించారు. వెంటనే స్పందించిన సీఎం అతనికి తక్షణ ఆర్థిక సాయంగా రూ.లక్ష ఇవ్వాలని ఆదేశించారు.