న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రొ పంజా లీగ్‌లో కిరాక్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. 18-10 స్కోరు తేడాతో కొచ్చి కేడీస్‌పై గెలుపొందింది. 70 కేజీల విభాగంలో షాహిల్ హుస్సేన్ 1-0తో వైభవ్‌పై గెలువగా, మహిళల 65 కిలోల విభాగంలో జగ్‌ప్రీత్‌పై మధర గెలిచింది. గురువారం జరిగే పోరులో ముంబై మజిల్‌తో హైదరాబాద్ తలపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa