స్నేహితులతో కలిసి గ్రేటర్ గోపాలపట్నంలోని ఓ కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం ఓ గదిని అద్దెకు తీసుకొని, స్నేహితులతో కలిసి తాగిన మైకంలో రూమ్ బాయ్ పై చేయి చేసుకోవడంతో ఈ నేపథ్యంలో రూమ్ బాయ్ మృతుడు షణ్ముఖ్ ఉన్న గదికి తాళం వేసాడు, దింతో అతడు పోలీసులకు సమాచారం ఇస్తాడేమో అనుకున్న షణ్ముఖ్ రూమ్ లోని కిటికీ నుంచి బెడ్ షీట్ తో దిగే ప్రయత్నంలో 40 అడుగుల పైనుంచి పడి మృతిచెందాడు. కాగా ఇదివరకే మృతుడిపై రౌడీ షీట్ ఓపెన్ అయినట్లు తెలిపారు.